ఆపత్కాలంలో అండగా సీఎంఆర్ఎఫ్: MLA అనిల్ జాదవ్

ఆపత్కాలంలో అండగా సీఎంఆర్ఎఫ్: MLA అనిల్ జాదవ్

ADB: పేద ప్రజలకు ఆపత్కాలంలో అండగా సీఎంఆర్ఎఫ్ నిలుస్తుందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. బజార్‌హత్నూర్ మండల కేంద్రానికి చెందిన అజయ్‌కు మంజూరైన రూ.1 లక్ష 75 వేల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును నేరడిగొండ మండల కేంద్రంలో శనివారం రాత్రి అందజేశారు. వైద్య ఖర్చుల వివరాలను సమర్పించి తద్వారా లబ్ధి పొందాలని ప్రజలకు MLA అనిల్ జాదవ్ సూచించారు.