నూతన భవనాలకి ప్రతిపాదనలు
PPM: జిల్లాలో నూతన భవనాల ప్రతిపాదనలను అధికారులకు పంపామని జిల్లా పశు సంవవర్ధక శాఖాధికారి డా.ఎస్.మన్మధరావు తెలిపారు. ఓ పత్రికలో వచ్చిన వార్తకు ఆయన బుధవారం పై విధంగా స్పందించారు. శిథిలాస్థితో ఉన్న పశు వైద్య భవనాలు, మరమ్మతులు, నూతన భవనాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని స్పష్టం చేశారు. ఆమోదం రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.