కుట్టు మిషన్ల శిక్షణా కేంద్రాన్ని సందర్శించిన ఈడీ

కుట్టు మిషన్ల శిక్షణా కేంద్రాన్ని సందర్శించిన ఈడీ

NLR: బుచ్చి పట్టణంలోని కుట్టు మిషన్ల శిక్షణా కేంద్రాన్ని బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి సందర్శించారు. కుట్టుమిషన్ల శిక్షణ తీసుకుంటున్న మహిళలకు ఆమె పలు సూచనలు చేశారు. 3నెలల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు పలు సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామన్నరు.