VIDEO: వృద్ధురాలితో ముచ్చటించిన కలెక్టర్
JN: నర్మెట్ట మండలంలోని మచ్ పహాడ్ గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ ప్రక్రియను కలెక్టర్ రిజ్వాన్ భాషా పరిశీలించారు. అనంతరం నామినేషన్ కేంద్రం ఆవరణలో ఓ వృద్ధురాలితో సరదాగా ముచ్చటించారు." సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తావా, మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు" అని సంభాషించారు.