VIDEO: పెదకాకానిలో బాబా ఉరుసు ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
GNTR: పెదకాకానిలో హజ్రత్ సయ్యద్ బాజీ షాహిద్ ఔలియా బాబా 538వ ఉరుసు మహోత్సవాల పోస్టర్‌ను ఆదివారం అధికారులు, నాయకులు ఆవిష్కరించారు. ఈ నెల 19న ఉరుసు, 20న గంధం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈవో కాజా మస్తాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మోసిన్ అహ్మద్, మురళీకృష్ణ, మల్లికార్జున్ తదితరులు పాల్గొని ఏర్పాట్లపై చర్చించారు.