ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ తాడిపత్రిలో గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ.. 20 గొర్రెలు, వ్యక్తి మృతి
☞ సిద్దవటంలో దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్‌గా వీరభద్రుడు
☞ అట్లూరులో బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు: ఎస్సై రామకృష్ణ
☞ చాపాడులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
☞ సిద్ధవటంలో ఉరి వేసుకుని యువతి మృతి