DY.CM పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. పాస్టర్ క్షమాపణ

DY.CM పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. పాస్టర్ క్షమాపణ

కోనసీమ: సనాతన ధర్మంతో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాస్టర్ బి. చంటిదొర (డేవిడ్ కెనడీ) బహిరంగ క్షమాపణలు చెప్పారు. సింగరాయపాలెంలో జరిగిన ప్రార్థనలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన మాటల వల్ల మనోభావాలు దెబ్బతిన్న వారందరికీ క్షమాపణ చెబుతున్నానన్నారు.