శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

* ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌లో గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్
* భారీ వర్షాలకు కలివరం గ్రామంలో కోతకు గురవుతున్న నదీ తీరం గట్టు
* బొంతుపేటో గుర్తు తెలియని మృత దేహం లభ్యం
* మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే ఈశ్వరరావు