VIDEO: ప్రజా తీర్పును గౌరవించాలి: ఎమ్మెల్యే

VIDEO: ప్రజా తీర్పును గౌరవించాలి: ఎమ్మెల్యే

NRML: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ లభించిందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తెలిపారు. గతంలో జరిగిన ఎన్నికల్లోనూ తామే గెలిచామని గుర్తు చేస్తూ, ప్రజలు ఇచ్చిన తీర్పును ఇతర పార్టీలు కూడా గౌరవించాలని కోరారు. బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేసి ఉంటే బాగుండేదని, విడివిడిగా రావడం వల్ల ఫలితాల్లో వ్యత్యాసం వచ్చిందని వారు అభిప్రాయపడ్డారు.