నంద్యాల ఆర్టీసీ బస్టాండ్‌లో రాంగ్ రూట్ ఫైన్

నంద్యాల ఆర్టీసీ బస్టాండ్‌కు రాంగ్ రూట్లో వచ్చే వారికి పోలీసులు జలక్ ఇస్తున్నారు. రాంగ్ రూట్లో రాక, బస్టాండ్ ప్రాంతంలో వాహనాల పార్కింగ్ చేసే వారికి రూ.100 ఫైన్ వేస్తున్నారు. ఉప్పరి వీధికి చెందిన యువకుడు బంధువులను కర్నూలుకు పంపేందుకు బస్టాండ్‌కు బైక్‌పై వచ్చారు. ఫైన్ వేసిన స్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.