'మాది దేవుళ్ల పార్టీ.. మీది బిచ్చపు బతుకు'

'మాది దేవుళ్ల పార్టీ.. మీది బిచ్చపు బతుకు'

TG: ఎన్నికలు ఉన్నా..లేకున్నా హిందూ ధర్మం, సనాతన ధర్మం కోసం BJP నిలబడుతుందని కేంద్రమంత్రి బండిసంజయ్ అన్నారు. 'బీజేపీది దేవుళ్ల పార్టీ.. కాంగ్రెస్‌ది బిచ్చపు బతుకు. భైంసాలో పేద హిందువుల ఇళ్లు తగలబెట్టినప్పుడు ఎక్కడకు వెళ్లారు గుళ్లలో సౌండ్ పెట్టొద్దని చెప్పటానికి మీరెవరు? UPA హయాంలోనే రోహింగ్యాలు దేశంలోకి వచ్చారు. టోపీలు వేసుకుని డ్రామాలు ఆడేది మీరే' అంటూ మండిపడ్డారు.