నేటి నుంచి ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు సెలవులు

నేటి నుంచి ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు సెలవులు

SKLM: రాజీవ్ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఈ నెల 11నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య అమరేంద్రకుమార్ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు సెలవులు ముగిసిన వెంటనే ఈ నెల 20న ఆయా క్యాంపస్‌లకు చేరుకోవాలని పేర్కొన్నారు.