VIDEO: బిగ్‌ స్క్రీన్‌‌పై ఉమెన్స్‌ క్రికెట్‌ వీక్షణ

VIDEO: బిగ్‌ స్క్రీన్‌‌పై ఉమెన్స్‌ క్రికెట్‌ వీక్షణ

VSP: టీం ఇండియా - సౌత్ ఆఫ్రికా మధ్య వరల్డ్‌ కప్‌ క్రికెట్ మ్యాచ్‌ ప్రారంభం కావడంతో విశాఖలో సందడి నెలకొంది. పాండురంగపురంలోని జిమ్నాస్టిక్స్ సెంటర్‌లో పిల్లలు, తల్లిదండ్రుల కోసం బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. మ్యాచ్‌ను ఆసక్తిగా వీక్షిస్తున్న పిల్లలు, టీం ఇండియా బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లు కొట్టినప్పుడు కేరింతలు కొట్టారు.