VIDEO: కేటీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం

VIDEO: కేటీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం

SRCL: సిరిసిల్లలో కేటీఆర్ ఫ్లెక్సీకి ఆటో డ్రైవర్లు గురువారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కేటీఆర్ తన సొంత ఖర్చులతో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ రూ. 5 లక్షల బీమా చేయించాడని ఆనందం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లు పూర్తిగా ఉపాధిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధను అర్థం చేసుకుని కేటీఆర్ తనకు బీమా కల్పించినందుకు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.