నాణ్యత ప్రమాణాలు పాటించాలి: ఎమ్మెల్యే జారే

నాణ్యత ప్రమాణాలు పాటించాలి: ఎమ్మెల్యే జారే

BDK: దమ్మపేట మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ స్వయంగా పరిశీలించారు. ప్రజల సౌకర్యార్థం పనులు ఎంతవరకు వచ్చాయో, వాటి నాణ్యత ఎలా ఉందో తెలుసుకోవడానికి వచ్చినట్లు తెలిపారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.