తాండూర్‌లో కుక్కల బెడద

తాండూర్‌లో కుక్కల బెడద

VKB: తాండూర్ పట్టణంలో వీధి కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, వాటి దాడితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై కుక్కలు దాడి చేయడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పట్టణంలో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ, ప్రజలపై పడి గాయపరుస్తున్నాయని తెలిపారు.