'రేపు దివ్యాంగ చిన్నారులకు ఉపకరణాలు పంపిణీ'

'రేపు దివ్యాంగ చిన్నారులకు ఉపకరణాలు పంపిణీ'

కోనసీమ: రామచంద్రపురం, కె. గంగవరం మండలాల పరిధిలోని 42 మంది దివ్యాంగ చిన్నారులకు సోమవారం దివ్యాంగ ఉపకారణాలు అందజేయనున్నట్లు రామచంద్రపురం ఎంఈవో నాగేశ్వరి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. రామచంద్రపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఉదయం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.