ధాన్యం లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా
MDK: రాజిపేట సమీపంలో ధాన్యం లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గతేడాది వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు అధికారులు కేవలం తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారని స్థానికులు మండిపడుతున్నారు. గోతుల కారణంగానే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే శాశ్వత రహదారి నిర్మించాలన్నారు.