కర్లపాలెంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన

కర్లపాలెంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన

BPT: బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ కర్లపాలెం మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూరగాయల, చేపల మార్కెట్‌లోని చిరు వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని వివాదాస్పద భూమిని పరిశీలించారు. రైతులకు గోనె సంచులు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు