VIDEO: బైక్‌ను ఢీ కొట్టిన డీసీఎం వాహనం ఇద్దరు మృతి

VIDEO: బైక్‌ను ఢీ కొట్టిన డీసీఎం వాహనం ఇద్దరు మృతి

HNK: ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామం సమీపంలో ప్రధాన రహదారిపై ఇవాళ రాత్రి ద్విచక్ర వాహనాన్ని డీసీఎం వాహనం ఢీ కొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు యాకూబ్, వెంకట్ రెడ్డి‌గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుల స్వగ్రామం మండలంలోని ఒంటిమామిడిపల్లి, ఉడుతగూడెం చెందిన వ్యక్తులుగా గుర్తించారు.