'ఏపీ ఔన్నత్యం చాటేలా పోలవరం సుందరీకరణ'
AP: పోలవరం స్పిల్‌వే సుందరీకరణకు సంబంధించి ఆర్కిటెక్చర్స్ ప్రతినిధులతో మంత్రి నిమ్మల సమావేశమయ్యారు. తెలుగుదనంతో పాటు ఏపీ ఔన్నత్యం చాటేలా స్పిల్‌వే బ్యూటిఫికేషన్ ఉండాలని సూచించారు. పోలవరం టూరిజం హబ్‌గా లేఅవుట్ ప్లాన్ డిజైన్ చేస్తున్నట్లు తెలిపారు. సీఎం సూచనతో పోలవరం లెఫ్ట్ బ్యాంకును కలుపుతూ వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు మంత్రి చెప్పారు.