పోస్ట్ ఆఫీస్‌లో ఏటిఎం సదుపాయం

పోస్ట్ ఆఫీస్‌లో ఏటిఎం సదుపాయం

NLG : మిర్యాలగూడ హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఏటిఎం సదుపాయం అందుబాటులో ఉన్నదని పోస్ట్ మాస్టర్ బాణావత్ ప్రతాప్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులు మాత్రమే కాకుండా ఇతర బ్యాంకుల ఖాతాదారులు కూడా ఈ ఏటిఎం ద్వారా డబ్బులు డ్రా చేసుకోవచ్చని చెప్పారు.