రేపు అమలాపురం ఎమ్మెల్యే పర్యటన వివరాలు

కోనసీమ: రేపు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రేపు ఉదయం 9 గంటలకు అమలాపురం పట్టణం సావరంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10 కు పేరూరు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకి ఈదరపల్లి గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు అని తెలిపారు.