'కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి శరవేగం'

'కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి శరవేగం'

VZM: ప్రజాస్వామ్య ప్రతిష్టను కాపాడే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ నాయకులు హాజరు కాకపోవడంపై ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు సోమవారం అసహనాన్ని వ్యక్త పరిచారు. జగన్ అండ్ కో నాయకులు విధ్వంశానికి ఆలోచనలు చేయడంతో రాజకీయంలో రానించలేకపోతున్నారని ఆరోపించారు.