మసీదు నిర్మాణానికి ఎమ్మెల్యే భారీ విరాళం

మసీదు నిర్మాణానికి ఎమ్మెల్యే భారీ విరాళం

ATP: కంబదూరు మండలం రాళ్లనంతపురం గ్రామంలో మసీదు నిర్మాణం కోసం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తన స్వంత నిధులు నుంచి రూ. 1.50 లక్షల అందజేశారు. ముస్లిం సోదరుల అభ్యర్థన మేరకు ఆయన తక్షణమే స్పందించి ఈ ఆర్థిక సాయం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.