కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రెగ్యులర్ ఉద్యోగాలు

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రెగ్యులర్ ఉద్యోగాలు

KMR: జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి నిన్న ప్రకటించిన గ్రేడ్-2 LT ఫలితాల్లో రెగ్యులర్ ఉద్యోగాలు సాధించారు. నవీన్, సంతోష్, నరేశ్, రాజేశ్వర్, శ్రీనివాస్, పండరి, విఠల్, హరిసింగ్, సాయికిరణ్, సావిత్రి, సంజీవ్, స్రవంతి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్‌లో పనిచేసి ఉద్యోగాలు సాధించడంపై ఆరోగ్యశాఖ సిబ్బంది వారిని అభినందించారు.