VIDEO: అంగన్వాడి కేంద్రాలకు తాళాలు.. ఇబ్బందుల్లో చిన్నారులు

VIDEO: అంగన్వాడి కేంద్రాలకు తాళాలు.. ఇబ్బందుల్లో చిన్నారులు

MHBD: తొర్రూరు మండలంలోని దుబ్బ తండా, కర్రెబిక్య తండాలో అంగన్వాడి కేంద్రాలు తాళాలకే పరిమితయ్యాయి. దీంతో చిన్నారుల పోషకాహారంపై తీవ్ర ప్రభావం పడింది. అంగన్వాడి కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలు, బాలింతలకు సరుకులు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.