పీఏసీఎస్ ఛైర్మన్‌గా ఆదినారాయణ బాధ్యతలు స్వీకరణ

పీఏసీఎస్ ఛైర్మన్‌గా ఆదినారాయణ బాధ్యతలు స్వీకరణ

KKD: పెదపూడి మండలం పైన గ్రామంలోని వ్యవసాయ సహకార గ్రామీణ బ్యాంకు (పీఏసీఎస్) నూతన ఛైర్మన్‌గా సంపర గ్రామానికి చెందిన తిబిరిశెట్టి ఆదినారాయణ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. సొసైటీ సీఈఓ సత్యసాయి బాబు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రైతుల సంక్షేమానికి, సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆదినారాయణ తెలిపారు.