ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు

ఘనంగా మంత్రి  జన్మదిన వేడుకలు

BHNG: మోత్కూర్ పట్టణంలో రోడ్లు-భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరగాయి. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై మంత్రివర్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.