యువకుల్లారా చిన్నవిన్నపం..!

యువకుల్లారా చిన్నవిన్నపం..!

JGL: యువకుల్లారా..! మీరు మీ సొంత డబ్బుతో మద్యం తాగుతున్నారు, తప్పు లేదు కానీ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఖాళీ సీసాలను అక్కడే పడేయడంతో ప్రజలు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కూడా కురుస్తుండడంతో రైతన్నలు ఇప్పుడిప్పుడే వ్యవసాయ పనులను మొదలుపెట్టారు. పంటపొలాల్లో మద్యం తాగి బాటిళ్లను పగలగొట్టకండి అని రైతులు వేడుకుంటున్నారు.