జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం

KMR: బాన్సువాడ మండలం బోర్లం గ్రామ పాఠశాలలో శనివారం జరిగిన తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశంలో, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందిన గణిత ఉపాధ్యాయుడు పద్మ శ్రీనివాస్‌ను తల్లిదండ్రులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుని సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తల్లి తండ్రులు పాల్గొన్నారు.