కొంగుపూ కరాటే ఉత్తమ రిఫరీ అవార్డు

కొంగుపూ  కరాటే  ఉత్తమ రిఫరీ అవార్డు

JGL: ధర్మపురిలో సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి కుంగు ఫూ కరాటే ఛాంపియన్ పోటీలలో జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన కుజ్జఫు రాధ వెంకటేశ్వర్లు బ్లాక్ బెల్ట్ ఉత్తమ రిఫరీ అవార్డు అందుకున్నారు. దీంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేసి అతనికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ రాజమల్లు, ప్రవీణ్ పాల్గొన్నారు.