బాపట్లలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

బాపట్లలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

BPT: బాపట్ల పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. డా. బీ.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి మునిసిపల్ కమీషనర్ రఘునాథ రెడ్డి పూలమాలతో నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ..  రాజ్యాంగం ప్రతి భారతీయుడికి సమాన హక్కులు, న్యాయం, స్వేచ్ఛలను అందించే మహోన్నత అధ్యాయమని పేర్కొన్నారు.