హోరాహోరీగా రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు

హోరాహోరీగా రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు

తూ.గో: రంగంపేట మండలం వడిసలేరులో రాష్ట్రస్థాయి ఎడ్లబండి పోటీలు హోరా హోరీగా కొనసాగాయి. గన్ని సత్యనారాయణమూర్తి స్మారకార్థం ఆయన తనయుడు జిఎస్ఎల్ వైద్యకళాశాల ఛైర్మన్‌ డాక్టర్‌ గన్ని భాస్కరరావు ఆధ్వర్యంలో పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సుమారు100 ఎడ్లబండ్లు పాల్గొన్నాయి. పోటీలను చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజల తరలివచ్చారు.