ఆపరేషన్ ముస్కాన్ 94 మందికి విముక్తి: సీపీ

ఆపరేషన్ ముస్కాన్ 94 మందికి విముక్తి: సీపీ

SDPT: ఆపరేషన్ ముస్కాన్ నెల రోజులలో 94 మందిని రెస్క్యూ చేసి వారి తల్లిదండ్రులకు, బంధువులకు అప్పగించడం జరిగిందని సీపీ డాక్టర్ అనురాధ శుక్రవారం తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ విజయవంతమైందని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని పేర్కొన్నారు.