హైదరాబాద్ను కాంక్రీట్ చేస్తామంటే ఊర్కుంటామా? : దాసరి ఉష

హైదరాబాద్ను కాంక్రీట్ చేస్తామంటే ఊర్కుంటామా? : దాసరి ఉష

PDPL: హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూములను ప్రభుత్వం ఆక్రమించాలని చూస్తోందని పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష ఆరోపించారు. అక్కడున్న వృక్షాలు, జంతువులు, పక్షుల కోసం, పర్యావరణం రక్షించడం కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి తన పూర్తి మద్దతు ఉంటుందన్నారు.