VIDEO: తాడేపల్లిగూడెంలో వైసీపీ భారీ ర్యాలీ
W.G: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లాలో సేకరించిన కోటి సంతకాలను సోమవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు. ఈ నేపథ్యంలో, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో భీమవరం జిల్లా కేంద్రానికి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం, అక్కడి నుంచి తాడేపల్లికి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా తరలి వెళ్లనున్నారు.