VIDEO: అయోధ్య సేవలు మరువలేనివి: మంత్రి

VIDEO: అయోధ్య సేవలు మరువలేనివి: మంత్రి

BDK: మనిషి మృతి చెందిన తర్వాత మనిషి యొక్క గొప్పతనం మంచి కార్యక్రమాలు ఈ సమాజంలో మిగిలి ఉంటాయని రెవిన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి ఆయన మణుగూరు మండలంలో పర్యటించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అయోధ్య మరణం ఈ ప్రాంత పేద ప్రజలకు లోటు తీర్చలేనిదన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.