డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

GNTR: తాడికొండ మండల పరిధిలో బుధవారం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురుపై కేసులు నమోదు చేశారు. ఈమేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించిన ఎస్సై జోజి మాట్లాడారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు.