రాష్ట్రంలో భారీ సైబర్ దోపిడి

రాష్ట్రంలో భారీ సైబర్ దోపిడి

TG: హైదరాబాద్ ఎర్రగడ్డలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్ల చేతిలో తాజాగా ప్రేమ్‌నగర్‌కు చెందిన వైద్యుడు బలయ్యాడు. అమ్మాయి ముసుగులో సైబర్ దాడుల్లో ఏకంగా రూ. 14.61 కోట్లు పోగోట్టుకున్నాడు. రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్దమొత్తం పోగొట్టుకున్న ఉదంతం ఇదే తొలిసారి కావడం గమనార్హం.