VIDEO: ఆర్టీసీ నిరసనలో ఉద్రిక్తత.. నేతల అరెస్ట్

VIDEO: ఆర్టీసీ నిరసనలో ఉద్రిక్తత.. నేతల అరెస్ట్

BDK: కొత్తగూడెంలో ఆర్టీసీ కార్మికుల ధర్నాకు బుధవారం ఉదయం మద్దతుగా వచ్చిన సీపీఐ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్నా ప్రదేశంలో ఉద్రిక్తత నెలకొనడంతో ముందస్తు చర్యగా వారిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనుమతి లేకుండా గుమికూడినందున చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.