టీడీపీ కార్యాలయ భవనం నిర్మాణానికి స్థల పరిశీలన

టీడీపీ కార్యాలయ భవనం నిర్మాణానికి స్థల పరిశీలన

కర్నూలు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయం నూతన భవన నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు గుడిసె కృష్ణమ్మ, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, అధికారులు ఇవాళ పరిశీలించారు. పార్టీ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు, కార్యకర్తలకు సౌకర్యవంతమైన వేదిక కల్పించేందుకు నూతన భవనం నిర్మాణం అవసరమని తెలిపారు.