'గత కమ్యూనిస్టు పార్టీ నాయకులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి'

'గత కమ్యూనిస్టు పార్టీ నాయకులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి'

HNK: గతంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు చేసిన పోరాటాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఏం చుక్కయ్య పిలుపునిచ్చారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 31 డివిజన్ న్యూ శాయంపేటలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.