వడమాల పేటలో సిమెంట్ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

వడమాల పేటలో సిమెంట్ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

CTR: నగిరి నియోజకవర్గం, వడమాలపేట మండలం కల్లూరు గ్రామం నందు ఏంజీఎన్ఆర్ఆఇజిఎస్ నిధులు రూ 5. 205.20 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు నురోడ్డును బుధవారం ఉదయం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.