VIDEO: 'అదాని, అంబానీల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలి'

VIDEO: 'అదాని, అంబానీల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలి'

RR: దేశంలో ఏర్పడిన గ్యాస్ కొరతపై కేంద్రప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని TPCC అధికార ప్రతినిధి ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ..హోటళ్లు, హాస్టళ్లు గ్యాస్ కొరతతో ఇబ్బంది పడుతున్నాయని, ఆదాని, అంబానీల కోసం కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం పని చేయాలన్నారు. దేశంలో ఉన్న గ్యాస్ నిల్వలను ప్రజల అవసరాలకు వినియోగించి సమస్యను పరిష్కరించాలన్నారు.