'వ్యవసాయ రంగానికి స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి'

'వ్యవసాయ రంగానికి స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి'

W.G: వ్యవసాయ రంగంలో స్థిరీకరణ నిధి ద్వారా రైతు ఆత్మహత్యలను నివారించవచ్చని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిర్ల పుల్లారెడ్డి అన్నారు. శనివారం పెంటపాడు (M) జట్లపాలెం, కస్సా పెంటపాడు, యానాలపల్లి, దర్శిపర్రు, అలంపురంలో రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఏలూరులో జూన్ 3, 4, 5వ తేదీల్లో జరగనున్న రైతు మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.