పుంగనూరులో 21న కేదారి గౌరీ వ్రతం
CTR: పుంగనూరు పట్టణం పాత బస్టాండ్ సమీపానగల శ్రీ పార్వతి సమేత భోగ నంజుండేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 21న (మంగళవారం) ఉదయం 5 గంటలకు కేదారి గౌరీ వ్రతం నిర్వహించడం జరుగుతుందని ఆలయ ప్రధానార్చకులు మంజు స్వామి ఆదివారం తెలిపారు. కావున ఈ విషయాన్ని గమనించి, భక్తులంతా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరన్నారు ఆయన తెలిపారు.