'స్కిల్ డెవలప్మెంట్‌తోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం'
KNR: స్కిల్ డెవలప్మెంట్‌తోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఉంటుందని తెలంగాణ విఠల్ నిరుద్యోగ జేఏసీ నేత పాలకూర అశోక్ అన్నారు. కరీంనగర్ ఫిలిమ్ భవన్‌లో డా. బీఎన్. రావు అధ్యక్షతన 'ఉద్యోగ సమస్య - పరిష్కార మార్గాలు' అనే అంశంపై నిరుద్యోగ సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సహజ వనరులు అధికంగా ఉన్న తెలంగాణలో రాజకీయ వనరులకోసం పరిపాలన జరుగుతుంది.