VIDEO: హెల్పింగ్ హ్యాండ్స్ నూతన కార్యవర్గం ఎన్నిక

VIDEO: హెల్పింగ్ హ్యాండ్స్ నూతన కార్యవర్గం ఎన్నిక

NZB: వేల్పూర్ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. గత ఐదేళ్లుగా నిరుపేదలకు సహాయం అందిస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. అధ్యక్షుడిగా రజనీకాంత్, ఉపాధ్యక్షుడిగా సురేష్, కోశాధికారిగా సందీప్, కార్యదర్శిగా వినోద్ ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.