ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 38.78 పాయింట్ల లాభంతో 83,978.49 వద్ద ముగిసింది. నిఫ్టీ 41.25 పాయింట్ల లాభంతో 25,763.35 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.77గా ఉంది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్లు రాణించడం, త్రైమాసిక ఫలితాలు, ఆటోమొబైల్ సేల్స్ డేటా దన్నుగా నిలిచాయి. దీంతో భారీ నష్టాలు తప్పాయి.